Institutes in Hyderabad

చదువు అయిపొయింది … ఇక ఉద్యోగాన్వేషణ మొదలు…ప్రస్తుతం మార్కెట్ లో ఏ టెక్నాలజీస్ ఎక్కువ ప్రాచుర్యము లో ఉన్నవి , SSC,GRE , TOEFL, గ్రూప్స్ కి కోచింగ్ , బ్యాంకు ఎంట్రన్స్ , చార్టర్డ్ అకౌంటంట్, లైఫ్ సైన్సెస్ , ఫర్మా మొదలగు కోర్స్ ల యొక్క వివరాలు .. ఆయా కోర్స్ కు సంబంధించిన ఇనిస్టిట్యుట్ ఎక్కడ ఉన్నది..? ఏ ఇనిస్టిట్యుట్ లో చేరితే బాగా నేర్చుకోవచ్చు ?. అలానే ఆయా ఇనిస్టిట్యుట్ నందు ఉద్యోగాన్వేషణ యొక్క మెళకువలు నేర్పుతారా.. ? ఇలా మొదలగు ప్రశ్నలకు ఒక జవాబు ఉన్నది.. అదే “భవజిత్ సొల్యూషన్స్” వారు అందిస్తున్న ఆండ్రాయిడ్ అప్ Institutes in Hyderabad. ఈ అప్ నందు ఏ ఇనిస్టిట్యుట్ లో ఏ కోర్స్ చెప్పుతున్నారు ..ఏ ఇనిస్టిట్యుట్ లో బాగా చెబుతున్నారు .. అలానే ఆ ఇనిస్టిట్యుట్ వారితో డైరెక్ట్ గా మాట్లాడుకొనే ఏర్పాటు కూడా ఉంది .. “భవజిత్ సొల్యూషన్స్” వారు ప్రతి ఇనిస్టిట్యుట్ కి వెళ్లి స్వయంగా తెలుసుకున్న మరియు తీసుకున్న వివరాలను మాత్రమే అప్ నందు ఉంచినారు… కావున గూగుల్ నుండి ఎదావిధిగా తీసిన వివరాల కాదు. ఇందువలన విద్యార్థులు యొక్క సమయము వృధా కాకుండ, అలానే ఏదొక ఇనిస్టిట్యుట్ లో చేరి సమయము డబ్బు వృధాకాకుండా .. అలానే మోసపూరితమైన ప్రకటనలకు మబ్యపడకుండ ఎదులనే అప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని మంచి ఇనిస్టిట్యుట్ సెలెక్ట్ చేసుకొని అద్వితీయమైన , ఉజ్వలమైన భవిష్యత్తు కు పునాది వేసుకోండి .. అలానే మీ యొక్క కెరీర్ ను ఎలా మలుచుకోవలో సందిగ్ధం లో ఉన్నర.. ఇదే అప్ లో కెరీర్ కన్సల్టింగ్ ద్వారా మీ యొక్క వివరాలను పొందుబరిస్తే, ఎంతోమంది అనుభవజ్ఞుల తో కూడిన టీం మిమ్మల్ని సంప్రదించి మీ యొక్క సందిగ్ధత ని తొలగిస్తారు ..
అలానే ఈ అప్ యొక్క విశిష్టమైన విశేషాలు మీకు ఇన్స్టిట్యూట్ వారు పంపుతున్న రెగ్యులర్ అప్డేట్స్ పుష్ నోటిఫికేశంస్ ద్వారా మేకు అందబడతాయి …
అలానే విద్యార్ధులు తమ యొక్క అనుభవాలను రేటింగ్ ద్వార ప్రతి ఇనిస్టిట్యుట్ గురించి వ్రాయవచ్చు అందువలన భవిష్యత్తు లోని విద్యార్ధులకు ఒక మార్గం చూపిన వారవుతారు .. ఇది ఒక ఉచితమైన అప్ అలానే మీ సెల్ లో ఎక్కువ స్పేస్ కూడా తిసుకోదు. కేవలం 7మబ్ తో ఇనిస్టిట్యుట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వగల ప్రత్యేకమైన టెక్నాలజీ తో రూపొందిన్చబడినది. ఇనిస్టిట్యుట్ ల వారికీ కూడా ఈ అప్ ఉచితం ..ఇక ఎందుకు ఆలస్యం విధర్దులరా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి … ఇనిస్టిట్యుట్ ల వారు మీ డేటా ని మాకు పంపితే మేము మిమ్మల్ని సంప్రదించి మీ వివరాల్ని మన అప్ నందు నిక్షిప్తం చేస్తాము … “భవజిత్ సొల్యూషన్స్”…

All The Best

Grow together